రైతులకు విత్తనాలు పంపిణీ

రైతులకు విత్తనాలు పంపిణీ

AKP: దేవరాపల్లి మండలం, బోయిలకింతాడ గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద రానున్న ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు 10 రకాల వరి విత్తనాలును గురువారం గ్రామ సర్పంచ్ బూరె బాబురావు చేతుల మీదుగా రైతులకు అందచేశారు. సచివాలయం వ్యవసాయ సహాయ అధికారి శరగడం యశోద, చోడవరం చక్కెర కర్మాగార చెరుకు అభివృద్ధి మండలి డైరెక్టర్ అన్నం రాము పాల్గొన్నారు.