SP కార్యాలయానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి

AP: అనంతపురం ఎస్పీ కార్యాలయానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి ఎస్పీని కలిశారు. ఈ క్రమంలోనే తనకు తగిన భద్రత కల్పించాలని కోరారు.