డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన

డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన

KDP: చింతకొమ్మదిన్నెలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. 'నషాముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా, నార్కోటిక్ సెల్ విభాగం, ఈగల్ సిబ్బంది ఆధ్వర్యంలో చింతకొమ్మదిన్నె ZPHS విద్యార్థులకు అవగాహన కల్పించారు.