VIDEO: జైనథ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతం

VIDEO: జైనథ్‌లో సామూహిక సత్యనారాయణ వ్రతం

ADB: జైనథ్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు వేధోచ్ఛారణలతో స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.