పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

నల్గొండ జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 5,42,589 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషుల సంఖ్య 5,30,860. దీంతో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11729 మంది అధికంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 844 గ్రామపంచాయతీలు ఉండగా, వాటి సంఖ్య 869కి చేరింది.