ఎంపీ బలరాం నాయక్ కలిసిన ఎమ్మెల్యే

WGL: మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ని శనివారం హైదరాబాదులోని వారి నివాసం నందు శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీరి వెంట కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు.