ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
★ ఇంద్రవెల్లిలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ రాజర్షి షా
★ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: MLA ప్రేమ్ సాగర్ రావు
★ భీమారంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు