డొంకేశ్వర్‌లో మొత్తం నామినేషన్లు 288

డొంకేశ్వర్‌లో మొత్తం నామినేషన్లు 288

NZB: గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడతలో భాగంగా డొంకేశ్వర్ మండలం 13 గ్రామాలలో మూడు రోజులలో నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. 13 సర్పంచ్ స్థానాలకు 65 నామినేషన్లు, 118 వార్డు మెంబర్ స్థానాలకు 223 నామినేషన్లు, మొత్తంగా 288 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ బుక్య లింగం శనివారం తెలిపారు.