ఎచ్చెర్లలో సర్పంచ్‌లకు ఘన సత్కారం

ఎచ్చెర్లలో సర్పంచ్‌లకు ఘన సత్కారం

SKLM:  ఎచ్చెర్ల మండల సర్పంచ్‌లకు అభినందన కార్యక్రమాన్ని ఎంపీపీ చిరంజీవి బుధవారం ఏర్పాటు చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో విశేష సేవలందించిన మిమ్మల్ని చరిత్ర మర్చిపోలేదన్నారు. తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి ప్రజా మన్ననలు పొందడం అభినందించదగిన విషయం అని కొనియాడారు. అనంతరం సర్పంచులను సత్కరించారు.