మరికాసేపట్లో IND vs SA తొలి టెస్ట్
భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. WTC పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడానికి ఇరు జట్లకు 2 మ్యాచుల ఈ సిరీస్ కీలకం. భారత్‌లో 15 ఏళ్లుగా టెస్ట్ మ్యాచ్ గెలవని సౌతాఫ్రికా ఆతిథ్య జట్టుతో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమైంది. అయితే సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం పర్యాటక జట్టుకు పెద్ద సవాలే.