పదో తరగతి పరీక్ష‌కు 10 మంది గైర్హాజరు

పదో తరగతి పరీక్ష‌కు 10 మంది గైర్హాజరు

WNP: పదో తరగతి పరీక్ష‌కు వనపర్తి జిల్లాలోని 38 పరీక్ష కేంద్రాల్లో 7220 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 10 ఉంది గైర్హాజరు అయినట్లు వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘుని తెలిపారు. జిల్లాలో పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.