ఫుడ్ సేఫ్టీ, తూనికల శాఖల సంయుక్త దాడులు

ఫుడ్ సేఫ్టీ, తూనికల శాఖల సంయుక్త దాడులు

JN: జనగామ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ, తూనికల కొలతలు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని ఎరువుల దుకాణాలు, చికెన్ సెంటర్లు, ఐరన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రెండు చికెన్ సెంటర్లలో తూకంలో తేడా గుర్తించడంతో జరిమానాలు విధించారు. తూకంలో అక్రమాలు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.