జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్

జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్

ELR: వాతావరణ శాఖ జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. భారీవర్షాలు ప్రారంభం కాగానే కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పరిస్థితిని అంచనా వేశారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందని వచ్చిన అంశాలపై కలెక్టర్ వెంటనే స్పందించారు.