EMRS విద్యార్థులకు టీషర్ట్స్ అందచేత

EMRS విద్యార్థులకు టీషర్ట్స్ అందచేత

KMR: గాంధారి EMRS పాఠశాల నుంచి కొత్తగూడలో జరగనున్న కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన జట్లకు గాంధారి మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్, శ్రీ సాయి హాస్పిటల్ తరఫున టీషర్ట్స్‌ను బుధవారం అందజేశారు. విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోచ్ విద్యార్థులను ప్రోత్సహించారు. పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.