పిఎం సూర్యఘర్ యోజనలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానం

ELR: ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకంలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు చెప్పారు. జిల్లాలో రూ.12.14 కోట్ల సబ్సిడీతో 2,353 మంది గృహ విద్యుత్ వినియోగదారులు 7.8 మెగావాట్ల సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకొని నెలకు సుమారు ఒక మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారన్నారన్నారు.