VIDEO: 'సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు తొలగించారు'

VIDEO: 'సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు తొలగించారు'

E.G: కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించాలని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో అంగవైకల్యం ద్వారా పింఛన్లు పొందిన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు తొలగించారని అన్నారు.