ఎరువులను తక్కువ ధరలకు అందించాలి: జేసీ

ఒంగోలులోని పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం సిబ్బందితో సమావేశమయ్యారు. ఎరువుల కొనుగోలు, అమ్మకాలు, ఏపీ సివిల్ సప్లైస్ ద్వారా జరిగిన ధాన్యం సేకరణపై ఆయన సమీక్షించారు. రైతులకు వీలైనంత తక్కువ ధరలకు ఎరువులు అందించాలని ఆదేశించారు.