మంత్రిని కలిసిన DCMS ఛైర్మన్

మంత్రిని కలిసిన DCMS ఛైర్మన్

SKLM: శ్రీకాకుళం జిల్లా DCMS ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన చౌదరి అవినాష్ మంగళవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతగా పదవివి వినియోగించాలని మంత్రి సూచించారు. మంత్రి అచ్చెన్నకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు.