VIDEO: బీసీ ప్రాతినిధ్యం పెరగడం సామాజిక అవసరం
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నట్లు బీసీ రాజ్యాధికార సమితి నాయకులు పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీ సమస్యలపై దృష్టి సారించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ ప్రాతినిధ్యం పెరగడం సామాజిక అవసరమని, నవీన్ యాదవ్ వంటి సమర్థ నాయకుడి గెలుపు రాష్ట్రవ్యాప్త బీసీ సాధికారతకు బలం చేకూరుస్తుందన్నారు.