VIDEO: కుండపోత వర్షంతో నిండిన చెరువులు, కుంటలు

MLG: వాజేడు వెంకటాపురం మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో చెరువులు, కుంటలు మొత్తం నిండాయి. పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది యాకన్న గూడెం వద్ద బుధవారం తాత్కాలిక నిర్మించిన మట్టి రోడ్డు వరద దాటికి పూర్తిగా కొట్టుకపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంకల వాగు బల్లకట్టు వాగు పొంగిపొర్లుతున్నాయి, పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంద.