కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న రైతులు

కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న రైతులు

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ మార్కెట్‌ యార్డులో స్థలం సరిపోక మక్క, వడ్లు ఒకేచోట పోసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక, ముఖ్యంగా సొసైటీ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ సమస్య పై స్థానిక MLA, జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు ఇవాళ డిమాండ్ చేశారు.