VIDEO: 'మున్సిపాలిటీలో రినోవేషన్‌కు సిద్ధం '

VIDEO: 'మున్సిపాలిటీలో రినోవేషన్‌కు సిద్ధం  '

NLR: కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు 14, 15 వార్డులలో నీటి సమస్యను ఉండడంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కమిషనర్ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. నీటి సమస్య పరిష్కరించేందుకు మున్సిపాలిటీకి రూ.10 లక్షల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ నిధులతో వాటర్ ట్యాంక్, పైపులైన్లు రినోవేషన్‌ చేయిస్తామన్నారు.