VIDEO: ఘనంగా దగ్గవోల్లు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

VIDEO: ఘనంగా దగ్గవోల్లు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

TPT: డక్కిలిమండలం దగ్గవోలు గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న రాత్రి దేవస్థానం వద్ద వేదపండితులతో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతర ప్రత్యేక పూల అలంకరణ చేసిన ట్రాక్టర్ పై మంగళ వాయిద్యాలతో, బాణసంచా వేడుకలతో యువత కేరింతలతో శ్రీ సీతారాముల గ్రామోత్సవం నిర్వహించారు.