ఆయన వల్లే నాకు గుర్తింపు: బండ్ల గణేష్

ఆయన వల్లే నాకు గుర్తింపు: బండ్ల గణేష్

నిర్మాత బండ్ల గణేష్‌ను హాస్యనటుడు అలీ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. 'చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలలో ఎవరి పేరు వింటే నీ బాడీలో ఊపు వస్తుంది?' అని అలీ ప్రశ్నించాడు. 'వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్.. ఆయన వల్లే నాకు ఈ పేరు, గుర్తింపు వచ్చాయి' అని బండ్ల గణేష్ సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.