రాజ్యాంగం ఓ ఆయుధం: GM
HYD: రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓ ఆయుధం లాంటిదని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని సికింద్రాబాద్ రైల్వే నిలయంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత యువత రాజ్యాంగం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.