VIDEO: 'తక్షణమే బడ్జెట్‌ను సమీక్షించాలి'

VIDEO: 'తక్షణమే బడ్జెట్‌ను సమీక్షించాలి'

HYD: బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం చేశారని తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బడ్జెట్‌ను సమీక్షించి ఎన్నికల వాగ్దానం ప్రకారం బడ్జెట్ రూ.20వేల కోట్లకు పెంచాలని అన్నారు.