VIDEO: కొత్తపేటలో 111 పునరావాస కేంద్రాలు ఏర్పాటు

VIDEO: కొత్తపేటలో 111 పునరావాస కేంద్రాలు ఏర్పాటు

కోనసీమ: తుఫాను నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో 111 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం రావులపాలెం మండలం రావులపాడులోని పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు.