కొండగట్టు అంజన్న ఆలయంలో పవిత్రోత్సవాలు

JGL: ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో మార్చి 10 నుంచి 13 మార్చి గురువారం వరకు పవిత్రోత్సవాలు జరగనున్నట్లు తెలియజేసారు. పవిత్రోత్సవాలలో భాగంగా మూడు రోజుల పాటు చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయానుసారంగా ఆరాధన, ఉత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లోక కళ్యాణార్థమై త్రయాహ్నిక దీక్ష, నేత ప్రవిత్రోత్సవం నిర్వహించడం ఆచారం అన్నారు.