ప్రజాపాలన దినోత్సవానికి అతిథుల లిస్ట్‌లో మార్పులు

HNK: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో జరుగుతున్న గొడవల కారణంగా ప్రజాపాలన దినోత్సవానికి అతిథుల లిస్ట్‌లో మార్పులు చేశారు. వరంగల్‌కు పొంగులేటి, హన్మకొండకు కొండా గతంలో ఉండగా, ప్రస్తుతం నాయినితో విభేదాల వల్ల కొండా సురేఖను వరంగల్‌కు, పొంగులేటిని హన్మకొండకు మార్చారు. పంద్రాగస్టుకు వరంగల్‌కు పొంగులేటి, హన్మకొండకు సురేఖలు అతిథులుగా హజరై వేడుకలను జరిపేవారు.