నర్సింగ్ కళాశాల బస్సు ప్రారంభించిన మంత్రి

నర్సింగ్ కళాశాల బస్సు ప్రారంభించిన మంత్రి

SRD: ఆందోలు- జోగిపేట నర్సింగ్ కళాశాల బస్సును రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.