VIDEO: ఆర్టీసీ సమ్మె.. డిపోల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత

VIDEO: ఆర్టీసీ సమ్మె.. డిపోల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత

WGL: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరంగల్ రీజియన్‌లో డిపోల వద్ద పోలీస్ భద్రత పెంచారు. మొదటి రోజు సమ్మె శాంతియుతంగా కొనసాగగా, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యమం ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని డిపోల వద్ద 24 గంటల బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె ప్రభావంతో రోజుకు సుమారు రూ. 2.06 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతోంది.