కాణిపాకం వేదికగా టీడీపీ ధీమా

కాణిపాకం వేదికగా టీడీపీ ధీమా

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని టీడీపీ కార్పొరేటర్లతో కలిసి కోటం గిరిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ నెల 18న జరగనున్న నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని తెలిపారు. మేయర్ ఎవరో మాటల్లో కాదు, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ కార్పొరేటర్లను ప్రమాణాల కోసం కాణిపాకం తీసుకొచ్చారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.