VIDEO: వర్షంలో తడుస్తున్న మక్కలు .. రైతుల ఇబ్బందులు

VIDEO: వర్షంలో తడుస్తున్న మక్కలు .. రైతుల ఇబ్బందులు

HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామంలోని ఐకేపీ సెంటర్‌లో రైతులు పోసిన మక్కలు సుమారు 20 రోజులుగా నిల్వగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క లారీ మాత్రమే రావడంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. గురువారం సాయంత్రం వర్షం పడటంతో మక్కలు తడిసిపోవడంతో రైతుల ఆందోళన నెలకొంది. బర్దాన్ కొరత కూడా సమస్యగా మారింది. లారీలు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.