VIDEO: వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

VIDEO: వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,300, కొత్త మిర్చి ధర రూ.19,325, అటు క్వింటా పత్తి ధర రూ.7,350గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా ఉండగా, కొత్త మిర్చి ధర మాత్రం రూ.25 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.