VIDEO: గన్నవరం చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

VIDEO: గన్నవరం చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

కృష్ణా: జిల్లాలో గౌరవ అతిథి పర్యటన సందర్భంగా తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు ఘన స్వాగతం లభించింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సహా ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఆయనను ఆహ్వానించారు. అనంతరం గన్నవరం నుంచి విజయవాడకు సీజేఐ బయలుదేరి వెళ్లారు.