మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు

మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు

కామారెడ్డి: మద్నూర్ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీసులో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న మద్నూర్, డోంగ్లీ మండలాల ప్రజలు ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపాలా అధికారులు సూచించారు. కాగా, BSNL కార్యాలయంలో సైతం ఇప్పటికే ఆధార్ కేంద్రం కొనసాగుతోంది.