పెడాయి కోడ్ ప్రక్షాళన పనులు పరిశీలించిన డీసీ చైర్మన్
W.G: మండల కేంద్రమైన ఉండిలో పెడాయి కోడు పంట కాలువ ప్రక్షాళన నిమిత్తం జరుగుతున్న పనులను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు చేపట్టినట్లు ఉండి డీసీ కమిటీ ఛైర్మెన్ తోట ఫణి బాబు తెలిపారు. ఉండి మెయిన్ కాలువ నుంచి సంఘ బోధి మీదుగా వెళుతున్న ఫ్లోకు సంబంధించిన గేటును ఆయన పరిశీలించించారు.