శనగల బసవన్నకు విశేష పూజలు

శనగల బసవన్నకు విశేష పూజలు

KRNL: లోక కల్యాణం కోసం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యా సమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను నిర్వహించారు. వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని ఆలయ అర్చకులు చేశారు.