సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్

సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్

PDPL: DMHO కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండి. అజీమ్ ఖాన్, సీనియర్ అసిస్టెంట్ ఓ. రామును కలెక్టర్ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. PHCలలో నూతనంగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్ల జీతాలు పోర్టల్‌లో ప్రాసెస్ చేయడం కోసం నగదు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.