న్యూఇయర్ వేడుకలపై మార్గదర్శకాలు
➟ వేడుకలు జరిగే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండాలి.
➟ 15 రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలి.
➟ అశ్లీలత ఉండొద్దు, సౌండ్ సిస్టమ్‌లకు రాత్రి 10 తర్వాత అనుమతి లేదు.
➟ ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో రికార్డింగ్ తప్పనిసరి
➟ హోటల్స్, కమ్యూనిటీ హాల్స్, బాంక్వెట్ హాల్స్ ఇండోర్‌లోనే సౌండ్‌కు అనుమతి.
➟ ఎక్సైజ్ అధికారుల నిబంధనలను పాటించాలి.