MGU.. ఇంఛార్జ్ డైరెక్టర్ నియామకం
NLG: ఆంగ్ల భాష పరిజ్ఞానంతో ఆత్మవిశ్వాసం, ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం యూనివర్సిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ఇంఛార్జ్ డైరెక్టర్‌గా రవీందర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంగ్లీష్‌పై సమగ్రమైన పట్టు వచ్చేలా శిక్షణ ఇవ్వాలన్నారు.