రాష్ట్రాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చాం: భట్టి

రాష్ట్రాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చాం: భట్టి

TG: తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరణల కేంద్రంగా మార్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామన్న ఆయన.. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని, మరిన్ని ఆవిష్కరణలు జరిగేలా కృషి చేస్తామని వెల్లడించారు.