సీఎం కప్ బ్రోచర్, లోగో ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

KMM: పట్టణంలోని వైఎస్సార్ నగర్ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కప్ బ్రోచర్, లోగోను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో విలీనమైన నూతన కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.