VIDEO: 'హరీష్ రావు సీఎం కావాలంటే ప్రజలకు వాస్తవాలు చెప్పాలి'

VIDEO: 'హరీష్ రావు సీఎం కావాలంటే ప్రజలకు వాస్తవాలు చెప్పాలి'

HYD: మాజీ మంత్రి హరీశ్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న BRSను ప్రజలు మర్చిపోయారని, హరీశ్ రావు ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ స్క్రిప్ట్‌ను బీజేపీ నేతలు చదువుతారని, 2014లో బీఆర్ఎస్, బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు వేయించుకున్నాయని తెలిపారు.