కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

KNR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. KTR భాష థర్డ్ క్లాస్‌కు మారిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. 10సం.లు మంత్రిగా చేసిన ఆయనకు యూరియా ఎవరు ఇస్తారో తెలియదా అని ప్రశ్నించారు. యూరియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తయారుకాదనే విషయం తెలవదా అని మండిపడ్డారు.