ఏలూరు జిల్లా వాసికి అరుదైన గౌరవం

ఏలూరు జిల్లా వాసికి అరుదైన గౌరవం

ELR: బుట్టాయిగూడెం జడ్పీ హైస్కూల్లో అధ్యాపకుడుగా పనిచేస్తున్న గుర్రం గంగాధర్ సింగపూర్ అధునాతన విద్యా విధానాన్ని అధ్యయనం చేయటానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 27 నుంచి వచ్చేనెల 2 వరకు వారం రోజులుపాటు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ క్రమంలో ఆయనను జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు.