VIDEO: నిత్య అన్నప్రసాద కేంద్రానికి ఆదరణ
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఆవరణలో ఇటీవల టీటీడీ ప్రారంభించిన తాత్కాలిక నిత్య అన్నప్రసాద కేంద్రానికి ఆదరణ లభిస్తోంది. రామాలయానికి వచ్చే భక్తులకు మూడుపూటలా రుచికరమైన ఆహారం అందించేందుకు ఈ నిత్య అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం అన్నప్రసాదాలను భుజించారు.