VIDEO: మేళ్లచెరువులో రోడ్డు భద్రత వారోత్సవాల ప్రతిజ్ఞ

VIDEO: మేళ్లచెరువులో రోడ్డు భద్రత వారోత్సవాల ప్రతిజ్ఞ

SRPT: మేళ్లచెరువులోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేష్, సర్పంచ్ పద్మావతి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.