అరైవ్ అలైవ్‌పై వీడియో కాన్ఫరెన్స్

అరైవ్ అలైవ్‌పై వీడియో కాన్ఫరెన్స్

MBNR: రాష్ట్ర CS కె. రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం అమలు, సిద్ధతపై దిశానిర్దేశం చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఎస్పీ డి. జానకి పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణ, ప్రజల్లో అవగాహన పెంపుపై చర్చించారు.