నేడు మంత్రి సవిత పర్యటన వివరాలు

నేడు మంత్రి సవిత పర్యటన వివరాలు

SS: సోమందేపల్లి మండలంలో మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సోమందేపల్లి మండలం నడింపల్లి పంచాయతీలో 40 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్‌కు మంత్రి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల వెలగమేకలపల్లి గ్రామంలో 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ కి భూమి పూజ చేస్తారు.